నమో మిషన్‌ వందే గౌమతరంలోకి దతు యాదవ్

Published on Sat, 08/30/2025 - 12:55

ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేస్తున్న స్వ‌చ్చంద సంస్థ నమో మిషన్ వందే గౌమతరం ఆధ్యాత్మిక విభాగానికి రంగా రెడ్డి జిల్లా ఉపాధ్య‌క్షుడిగా గుండల్ దతు యాదవ్ నియ‌మితుల‌య్యారు. ఆగ‌స్టు 28 నుంచి ఈ నియామ‌కం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని నమో మిషన్ వందే గౌమతరం తెలిపింది. వ్య‌వ‌స్థాప అధ్య‌క్షుడు వీర మాధ్వీరాజ్ ఆచారి సీపెల్లి నుంచి ఈ మేర‌కు యాదవ్ నియామ‌క ప‌త్రం అందుకున్నారు.

గో సేవ‌, ఆధ్యాత్మికత, సేవా దృక్పథం, సామాజిక సంక్షేమం కోసం అంకితభావంతో  ప‌నిచేసినందుకు గుండల్ దతు యాదవ్‌ను నియ‌మించిన‌ట్టు వెల్ల‌డించింది. సమాజంలో నైతిక విలువలను వ్యాప్తి చేయడం, ప్రజలకు జ్ఞానం పంచడంలో ముఖ్యపాత్ర పోషించాల‌ని అభిల‌షించింది. గో ర‌క్ష‌ణ ప్ర‌ధాన ధ్యేయంగా నమో మిషన్ వందే గౌమతరం సంస్థ ప‌నిచేస్తోంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)