Breaking News

రిజర్వేషన్లపై ప్రభుత్వానికే స్పష్టత లేదు: డీకేఅరుణ

Published on Tue, 11/25/2025 - 11:16

సాక్షి మహబూబ్‌నగర్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎంపీ డీ.కే అరుణ తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.మూడు వేల కోట్ల నిధుల కోసమే  ప్రభుత్వం  లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తుందన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఇందిరమ్మ చీరలను హుటాహుటీన పంపిణీ చేసిందని తెలిపారు. వాటిని కట్టుకొని ఓటింగ్‌లో పాల్గొనాలని సీఎం రేవంత్ కోరడం ఎంతో హస్యాస్పదంగా ఉందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఎంపీ డీ.కే అరుణ తేల్చిచెప్పారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు