Breaking News

మేడ్చల్‌: పోచారంలో కాల్పుల కలకలం

Published on Wed, 10/22/2025 - 19:48

మేడ్చల్‌: పోచారంలో కాల్పుల కలకలం రేగింది.  ఈ రోజు(బుధవారం, అక్టోబర్‌ 22వ తేదీ) సాయంత్రం సమయంలో ఒక వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఇబ్రహీం పరారయ్యాడు. 

ప్రస్తుతం ఇబ్రహీం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంత్‌ సింగ్‌ సోనూ అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులకు తెగబడ్డాడు.   ప్రశాంత్‌ సింగ్‌  సోనూ గోవుల రక్షణ చేస్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. కాల్పుల బారిన పడ్డ ప్రశాంత్‌ సింగ్‌ పరిస్థితి ఎలా ఉందనేది, అసలు కాల్పులు ఎందుకు జరిపాడనే విషయాలు తెలియాల్సి ఉంది. 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)