నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య
పులివెందులలో కొనసాగుతున్న దౌర్జన్యకాండ
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్బై
నాన్నా.. నేను.. టెన్త్ పాస్!
Published on Sun, 06/08/2025 - 10:18
కొండపాక(గజ్వేల్): వాళ్లిద్దరూ తండ్రీకొడుకులు.. ఒకే ఏడాది పదో తరగతి పరీక్ష రాసి.. ఒకేసారి ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గిరాయిపల్లి గ్రామానికి చెందిన ముక్కెర బాల్నర్సు (38) వ్యవసాయంతో పాటు.. సిర్సనగండ్ల హైస్కూ ల్లో మధ్యాహ్న భోజనం కార్మికునిగా పని చేస్తు న్నాడు.
ఓపెన్ యూనివర్సిటీ విద్య నభ్యసి స్తూ.. 10వ తరగతి పరీక్ష రాసి 248 మార్కు లతో ఉత్తీర్ణుడయ్యాడు. కుమారుడు ప్రదీప్ కూడా సిర్సనగండ్ల గ్రామ హైస్కూల్లో చదువు కుంటూ.. 10వ తరగతి పరీక్షల్లో 444 మార్కు లు సాధించాడు. తండ్రీ కొడుకు ఒకే సంవత్స రంలో.. 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకు లిద్దరినీ స్థానికులు అభినందించారు.
#
Tags : 1