Breaking News

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు..!

Published on Thu, 04/03/2025 - 16:44

నాగర్ కర్నూల్ : ఓ ఫేక్ బెదిరింపు  నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో అలజడి సృష్టించింది. కలెక్టరేట్ ను పేల్చేస్తామంటూ టైమ్ మరీ చెప్పి నాగర్ కర్నూల్ కలెక్టర్ కు వచ్చిన ఓ బెదిరింపు మెయిల్.. కాసేపు మొత్తం యంత్రాగాన్ని పరుగులు  పెట్టించింది. ఈ రోజు ఉదయం​ 7. 30 కి  ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కలెక్టర్ కు మెయిల్ వచ్చింది. 

మధ్యాహ్నం గం. 3.30 ని.లకు కలెక్టరేట్ ను పేల్చేస్తామని అందులో ఉంది. దీంతో కలెక్టర​ అప్రమత్తమై సిబ్బందిని అలెర్ట్ చేశారు. మొత్తం కలెక్టరేట్ అంతా తనిఖీలు చేసింది బాంబు స్క్వాడ్, అయితే అది చివరకు ఫేక్ మెయిల్  అని తేలింది. ఎక్కడా బాంబు లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్‌ మెయిల్‌ అని తేల్చిన కలెక్టర్ రెట్ ఏవో చంద్రశేఖర్.. అయితే అసలు ఆ మెయిల్ చేసింది ఎవరనే దానిని కనిపెట్టే  పనిలో పడ్డారు పోలీసులు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)