Breaking News

సంథ్య థియేటర్‌ వద్ద ఉద్రికత్త.. న్యాయం చేయాలంటూ..

Published on Thu, 12/05/2024 - 13:47

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుష్స-2 సినిమా విడుదల సందర్బంగా చనిపోయిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ థియేటర్‌ ఎదుట డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు.

వివరాల ప్రకారం.. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షోలో భాగంగా సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని థియేటర్‌ ఎదుట డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు. దీంతో, వారిని అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా.. రేవతి మృతిపై తాజాగా అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని తెలిపింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని చెప్పుకొచ్చింది. మరోవైపు.. మహిళ మృతి విషయం పట్ల పోలీసులు సైతం సీరియస్‌ అయ్యారు. 

	సినిమా థియేటర్ ఎదుట - డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆందోళన

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)