ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
పుల్గా తాగి ఆర్టీసీ బస్సుతో జంప్!
Published on Fri, 07/10/2026 - 09:15
జనగామ: మద్యం మత్తులో ఒక వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. పూటుగా తాగిన వెంకన్న అనే ఓ వ్యక్తి జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సుతో ఊడాయించాడు. ఈ క్రమంలో బస్సుతో వేగంగా వెళుతూ 21 కిలోమీటర్ల తర్వాత సింగరాజు పల్లి టోల్ గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో టోల్ గేట్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బస్సు యజమాని ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుతో పాటు జనగామ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. మద్యం మత్తు, మానసిక పరిస్థితి కారణంగానే ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
#
Tags : 1