నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు
Breaking News
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
Dog racing: దౌడు తీస్తుంటే ‘భౌ’గుంది
Published on Sat, 11/23/2024 - 10:09
గట్టు (జోగుళాంబ గద్వాల జిల్లా): జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని భవానీమాత జాతర సందర్భంగా శుక్రవారం శునకాలకు పరుగు పందెం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 20 శునకాలు పోటీల్లో పాల్గొన్నాయి. కుచినేర్లకు చెందిన వెల్డింగ్ రాముడి శునకం మొదటిస్థానంలో నిలిచి రూ.10 వేలు దక్కించుకుంది.
బల్గెరకు చెందిన మల్లయ్య శునకం రెండోస్థానంలో నిలిచి రూ.6 వేలు, కర్ణాటకలోని కడ్లురుకు చెందిన గౌరేశ్ శునకం మూడో స్థానంలో నిలిచి రూ.4 వేలు, పులికల్ రాజాపురానికి చెందిన మల్లయ్య శునకం నాలుగో స్థానంలో నిలిచి, రూ.2 వేలు దక్కించుకున్నాయి. విజేతలకు పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటేశ్, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, బజారి, సుదర్శన్‌రెడ్డి, ప్రాణేశ్లు బహుమతులు అందజేశారు.
#
Tags : 1