Breaking News

మైనర్‌ బాలికతో డెలివరీ బాయ్‌ సహజీవనం

Published on Wed, 08/27/2025 - 12:58

బంజారాహిల్స్‌(హైదరబాద్‌): తాను హాస్టల్‌లో ఉంటున్నానని,  నెల రోజులుగా తల్లిదండ్రులను నమ్మించిన ఓ బాలిక తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి గదిలో ఓ అబ్బాయితో ఉన్న ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలిక (16) ఏడాది క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తల్లిదండ్రులతో గొడవ పడి హైదరాబాద్‌కు వచి్చంది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. హాస్టల్‌లో ఉంటున్నానని తల్లిదండ్రులకు చెప్పేది. 

అయితే ఈ నెల 25న తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి గత నెల రోజులుగా తాను డెలివరీ బాయ్‌ (19)గా పనిచేస్తున్న యువకుడితో ఫిలింనగర్‌లో ని ఓ గదిలో సహజీవనం చేస్తున్నానని, వారం రోజుల నుంచి సదరు యువకుడు తనను తీవ్రంగా కొడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కుమార్తె చెప్పిన అడ్రస్‌ను వెతుక్కుంటూ నగరానికి వచ్చారు. మైనర్‌ బాలికను లోబర్చుకుని సహజీవనం చేస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)