Breaking News

గద్వాల: ఇళ్ల మధ్యలోకి మొసలి.. వణికిపోయిన జనం

Published on Tue, 06/03/2025 - 11:45

సాక్షి, జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలో మొసలి కలకలం రేగింది. స్థానిక హమాలీ కాలనీలో అర్ధరాత్రి కుక్కలు గట్టి గట్టిగా అరవడంతో గమనించిన కాలనీవాసులు.. మొసలి సంచరించడం చూసి వణికిపోయారు. అయితే కొందరు ధైర్యం చేసి తాడుతో దానిని అతికష్టం మీద బంధించి ఉంచారు. మంగళవారం ఉదయం ఫారెస్టు అధికారులు వచ్చి మొసలిని తీసుకెళ్లారు.

అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కాలనీవాసులు చెబుతున్నారు. మొసలి సంచరించిన ప్రాంతం.. పిల్లలు ఆడుకునే పప్రాంతమని, అదృష్టవశాత్తూ ఘటన అర్ధరాత్రి జరగిందని అంటున్నారు.

హామాలి కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని, అట్టి కాలువ నుంచి మొసలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో.. చుట్టుపక్కల ఉన్న ముళ్లపొదలను తొలగించి.. వీధిలైట్లు ఏర్పాటు చేయించాలని అధికారులకు కాలనీవాసులు విజ్జప్తి చేస్తున్నారు. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు