అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
డెలివరీ అనంతరం మహిళలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
Published on Wed, 03/11/2026 - 11:24
హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గైనకాలజీ విభాగంలో టెక్నాలజీ అనేది ఇప్పుడు మరింత కీలకంగా మారిందని డాక్టర్ లావణ్య కొరబండి అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని కాస్మొటిక్ గైనకాలజీ హాస్పిటల్ సొమ్నిఫెరా సెంటర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెలివరీ తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆ సమయంలో కాస్మొటిక్ గైనకాలజిస్ట్ల సలహాలు, సూచనలు అవసరమని అన్నారు. హార్మోన్ల అసమతుల్యతతో పాటు శరీరంలో జరిగే ఎన్నో విషయాలను మహిళలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లినికల్ లీడ్ డాక్టర్ కార్తీక్ కుమార్, శివరంజని తదితరులు పాల్గొన్నారు.
#
Tags : 1