Breaking News

మూరెడు పాము.. ముప్పుతిప్పలు

Published on Sun, 11/09/2025 - 09:44

కరీంనగర్ జిల్లా: ఓ మూరెడు నాగుపాము.. బైక్‌ యజమానిని ముప్పు తిప్పలు పెట్టింది. బయటకు రాకుండా బండి విడిభాగాలు మొత్తం విప్పేలా చేసింది. రోడ్డుపై ఉన్నవారిని హైరానా పడేలా చేసింది. చివరకు బండి పెట్రోల్‌ ట్యాంకు పక్కన చిక్కింది. ఈ సంఘటన జిల్లాలోని హుజూరాబాద్‌ పట్ట ణంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికు ల వివరాల ప్రకారం..

హుజూరాబాద్‌కు చెందిన షౌకత్‌ తన స్కూటీపై పని నిమిత్తం హనుమాన్‌ ఆలయం సమీపంలోని ఓ దుకా ణానికి వెళ్లాడు. బండి పార్క్‌చేసి లోనికి వెళ్లొచ్చేసరికి సమీపంలో ఉన్నవారు స్కూటీలో పాము చొరబడిందని చెప్పారు. హైరానా పడిన షౌకత్‌ బండిని బలంగా అటూ.. ఇటూ కదపగా పాము బయటకు రాలేదు. చేసేదేం లేక బండి ఒక్కో విడిభాగాన్ని వి ప్పుతూ వచ్చాడు. పెట్రోల్‌ ట్యాంకు పక్కన పామును గమనించి, బయటకు తీసి దూరప్రాంతంలో వదిలేశారు. దీంతో స్కూటీ య జమాని, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)