యూరియా సరఫరాపై కేంద్రంతో తెలంగాణ సమన్వయం

Published on Tue, 06/02/2026 - 05:49

సాక్షి, హైదరాబాద్‌: యూరియా సరఫరా, రవాణా అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయం కొనసాగిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నెలకు 10 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న యూరియా కేటాయింపును 11.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డాకు తుమ్మల లేఖ రాశారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి ప్రత్యేకంగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా.. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫ రాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. 

⇒ పోర్టుల వద్ద నిల్వల తరలింపు ఆలస్యమవుతోందని కేంద్ర పోర్టు లు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు తుమ్మల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి విశాఖపట్నం, వీఓ. చిదంబరనార్‌ పోర్టు అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు కేటాయించిన యూరియా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)