Breaking News

శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

Published on Wed, 12/17/2025 - 01:40

సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్‌ లోని రాయికుంట గ్రామంలో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. 

11.12.2025న జరిగిన ఈఎస్‌ఐసీ 197వ సమావేశంలో రూ.16,125 కోట్ల విలువ చేసే భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 1.32 లక్షలకు పైగా ఉన్న ఈఎస్‌ఐ ఇన్‌స్రూెన్స్‌ కలిగిన కార్మికులున్నారని తెలిపారు. 

శంషాబాద్‌ పరిధిలో పారిశ్రామికీకరణ వాణిజ్య సముదాయాలు వేగవంతంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వేల సంఖ్యలో కార్మికుల సంఖ్య పెరుగుతుందని, వారితో పాటు కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. శంషాబాద్‌ ఆస్పత్రి నిర్మాణం మొత్తం కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టంచేశారు. 
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)