Breaking News

కలలో కూడా ఊహించలేదు: బస్సు కండక్టర్‌ రాధ

Published on Wed, 11/05/2025 - 09:36

చేవెళ్ల: ‘ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కళ్ల ముందే టిప్పర్‌ మృత్యువులా దూసుకొచ్చింది. బస్సుపైకి వస్తున్న లారీని చూసి డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. అయినా లారీ ఒక్కసారిగా బస్సుపైకి వచ్చింది. ఈ కుదుపునకు నేను కూర్చున్న సీటు ముందు ఉన్న రాడ్‌కు తల బలంగా ఢీకొట్టింది. కంకరలో నా కాళ్లు మునిగిపోయాయి. 

అప్పటికే బస్సులో క్షేమంగా బయట పడినవారు, వెనుక బస్సుల్లో వచ్చిన పోలీస్‌ కానిస్టేబుళ్లు నన్ను బయటకు లాగారు. 18 కుట్లు పడ్డాయి. నిన్ననే చిన్న సర్జరీ చేశారు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 4:40 గంటలకు బయలుదేరుతాం. ఆ రోజు 4:50కి స్టార్ట్‌ అయ్యాం ’ బస్సు కండక్టర్‌ రాధ చెప్పారు.  

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు