Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి బాంబు కలకలం

Published on Sat, 11/15/2025 - 05:46

శంషాబాద్‌: బాంబు బెదిరింపు ఈ–మెయిల్స్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం రేపాయి. శుక్రవారం తెల్లవారు జామున ఆర్‌జీఐఏ కస్టమర్‌ సపోర్ట్‌కు రెండు నిమిషాల తేడాలోనే రెండు ఈ–మెయిల్స్‌ వచ్చాయి. 2.15 గంటలకు వచి్చన ఈ మెయిల్‌లో మరికొద్ది గంటల్లో ల్యాండ్‌ కానున్న బ్రిటిష్‌ అబుదాబీ నుంచి వస్తున్న ఇండిగో 6ఈ–1408 విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యే సమయంలో పేల్చివేయనున్నట్లు పేర్కొన్నారు.

2.17 గంటలకు వచ్చిన మరో మెయి ల్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కానున్న బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని బాంబుతో పేల్చివేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతాధికారులు వెంటనే బీటీఏసీ (బాంబ్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ కమిటీ) ఏర్పాటు చేసి ఎయిర్‌పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు అన్ని ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. అబుదాబీ నుంచి వచ్చే విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం నిర్దిష్ట సమయానికి ఉదయం 5.18 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. అధికారులు విమానాన్ని పూర్తిగా పరిశీలించారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)