Breaking News

కొత్తగుడెంలో బాంబు పేలుళ్లు

Published on Wed, 12/03/2025 - 14:30

సాక్షి కొత్తగుడెం: భద్రాద్రి జిల్లా కొత్తగుడెం రైల్వే స్టేషన్ లో నాటు బాంబు పేలడం సృష్టించింది. రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా కొన్ని సంచులు పడి ఉండడాన్ని అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది గమనించారు. వాటిని వెంటనే పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడవేశారు అక్కడే ఉన్న ఓ శునకం సంచిని కొరకడంతో పేలుడు సంభవించి అక్కడికక్కడే కుక్క మృతి చెందింది. పేలుళ్లకు పెద్దఎత్తున శబ్ధం రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేశారు. మరో నాలుగు సంచులలో బాంబులు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఉదయం వెళ్లే రైలులో ఈ నాటు బాంబులను తరలించడానికి ప్రయత్నం చేసి ఉంటారని పోలీసులు  అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Kothagudem: రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)