Breaking News

‘ట్రోలింగ్‌ ఆపుతారా?.. లేకపోతే..?

Published on Mon, 01/26/2026 - 13:20

సాక్షి, ఖమ్మం: మామిళ్లగూడెం హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు భూక్య గౌతమి రాథోడ్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రైవేట్‌ విద్యా సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారనే కారణంతో ఆమెను విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌పై గౌతమి కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకనే రీల్స్ చేశానంటూ కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడు పని చేయలేదని వాపోయింది. మొదటిసారి తాను ప్రమోషన్ చేసినప్పుడు చేయకూడదని ఎవరైనా చెప్పుంటే బావుండేదన్నారు.

‘‘సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని వాళ్లు పిలిస్తే నేను వెళ్లాను. మా గవర్నమెంట్‌ స్కూల్‌కి అన్యాయం చేయను. నన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు నేనేమైనా హత్యలు చేశానా? గంజాయి లాంటివి ఏమైనా అమ్మానా?.

..నన్ను ఇలా టోల్ చేస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నన్ను ఎవరు హెచ్చరించలేదు. నేను సబ్జెక్టుకి సంబంధించిన రిలీస్ తప్ప ఏమి చేయలేదు.. విధి నిర్వహణకు వ్యతిరేకంగా నేను రీల్స్ చేయలేదు... ఈ రీల్ కూడా చేయవచ్చో లేదో కూడా నాకు తెలియదు’’ అంటూ గౌతమి భావోద్వేగానికి లోనయ్యారు.

 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)