Breaking News

ఖమ్మం: ఇదేం టార్చర్‌ బాహబలి!

Published on Wed, 07/02/2025 - 12:22

ఖమ్మం మీదుగా భారీ కంటైనర్లు ప్రయాణించినప్పుడల్లా గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఖమ్మంలోని కరుణగిరి వద్ద మున్నేరు బ్రిడ్జి, రాపర్తినగర్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జీలు చిన్నగా ఉండడంతో ఈ ఇబ్బంది ఎదురవుతోంది. 

మంగళవారం భారీ మెషినరీని తీసుకెళ్తున్న 74 టైర్లతో కూడిన కంటైనర్‌ లారీ ఈ రహదారిలో ప్రయాణించింది. దీంతో మున్నేరు, ఆర్‌ఓబీల వద్దకు కంటైనర్‌ వస్తుండగానే.. అధికారులు ఇతర వాహనాలు బ్రిడ్జీలపైకి రాకుండా నిలిపివేశారు. భారీ వాహనం వెళ్లే వరకు వాహనాలను నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.         


- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, ఖమ్మం.           

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)