Breaking News

పాత బార్ల స్థానంలో.. కొత్త బార్‌ లైసెన్స్‌ దరఖాస్తుకు ఆహ్వనం

Published on Fri, 04/04/2025 - 06:08

సాక్షి, హైదరాబాద్‌: గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన 40 పాత బార్ల స్థానంలో..కొత్త బార్ల లైసెన్స్‌కు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చేవూరి హరికిరణ్‌ తెలిపారు. ఈనెల 26 చివరి తేదీ అని, గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గతంలో అనుమతి ఇచి్చన వాటిలో వివిధ కారణాలతో 40 బార్లు మూసివేతకు గురయ్యాయని, వీటి లైసెన్సులను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 

ఆదిలాబాద్‌లో 5, కరీంనగర్‌లో ఒకటి, వరంగల్‌లో నాలుగు, ఖమ్మంలో రెండు, నల్లగొండలో ఒకటి, మహబూబ్‌నగర్‌లో ఐదు, మెదక్‌లో ఒకటి, నిజామాబాద్‌లో నాలుగు, రంగారెడ్డి జిల్లాలో రెండు బార్లను పునరుద్ధరించాలని నిర్ణయించామన్నారు. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో 15 బార్లకు దరఖాస్తులు తీసుకోవడం లేదని వెల్లడించారు.  

⇒ మీర్‌పేట మున్సిపాలిటీలో పాత బార్ల స్థానంలో కొత్త బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేశామని, వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఉజ్వలరెడ్డి తెలిపారు. 
⇒ వికారాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలోని కొడంగల్‌ మున్సిపాలిటీలోని పాత బార్ల స్థానంలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ దశరథ్‌ తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)