Breaking News

వేములవాడ ఆలయంలో బయటపడ్డ ఇంటి దొంగ బాగోతం

Published on Mon, 10/20/2025 - 18:30

సాక్షి, కరీంనగర్‌: వేములవాడ ఆలయంలో ఇంటి దొంగ బాగోతం బయటపడింది. సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి నిర్వాకం వైరల్‌గా మారింది. సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ ఇంటికి తరలిస్తుండగా కొందర భక్తులు మొబైల్‌లో చిత్రీకరించారు. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్టతో పాటు, వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

గతంలో యాదాద్రిలో పని చేస్తున్నప్పుడు కూడా సదరు ఉద్యోగిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవో తన బంధువంటూ కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తాడంటూ సోషల్ మీడియాలో సూపరింటెండెంట్ వ్యవహారం వైరల్‌గా మారింది ఇవాళ (అక్టోబర్‌, 20 సోమవారం) ఒంటిగంట సమయంలో సరకులు తన ఇంటికి తరలిస్తుండగా కొందరు మొబైల్ ఫోన్‌లో షూట్ చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)