Breaking News

ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కోశాధికారిగా అలెక్స్‌

Published on Tue, 07/29/2025 - 07:54

హైదరాబాద్‌: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కోశాధికారిగా టీవీ అలెగ్జాండర్‌(అలెక్స్‌) ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు.  అలెగ్జాండర్‌ తెలుగు సినీ స్టంట్‌ డైరెక్టర్స్‌ అండ్‌ స్టంట్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌లో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు సోమవారం  ఫెడరేష్‌ కార్యాలయంలో ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ ఆయనకు నియామక పత్రం అందజేశారు.

అనంతరం ఇందిరానగర్‌లోని స్టంట్‌ యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టంట్‌ డైరెక్టర్స్, స్టంట్‌ ఆర్టిస్టులో అలెగ్జాండర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్‌ మాట్లాడుతూ సినీ కార్మికుల సమస్యలపై సినీ పెద్దలతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టంట్‌ యూనియన్‌ అధ్యక్షుడు పి.ఎన్‌. బాజి, ట్రెజరర్‌ రమేష్‌ రాజా, సలహాదారు నాగరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు జెల్లా మధుసూదన్, జి. మల్లేష్‌ యాదవ్, ఉపాధ్యక్షుడు ఎం.అశోక్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)