Breaking News

TG: 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు

Published on Tue, 04/08/2025 - 21:42

హైదరాబాద్‌: తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ శాఖ స్పష్టం చేసింది.  ఇందులో 331 రకాల కొత్త ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ బ్రాండ్లకు దరఖాస్తులు రాగా, 273 రకాల ఫారిన్‌ లిక్కర్‌ బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.  47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల మద్యం బ్రాండ్డకు దరఖాస్తులు రాగా, 45 పాత కంపెనీల నుంచి 386 రకాల మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చాయి.  

ఈ కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకుంది. ఈ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్‌(తెలంగాణ బేవరేజ్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌) దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 23వ తేదీన నోటీఫికేషన్‌ జారీ చేసింది. 

బార్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌  తెలంగాణ వైన్స్‌ డీలర్స్‌ 
మరొకవైపు వైన్స్‌లపై  బార్స్‌ అసోసియేషన్‌ చేసిన వ్యాఖ్యలపై వైన్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఘాటుగా స్పందించింది. మద్యంపై ప్రభుత్వ ఆదాయంలో వైన్స్‌ ాటా 85  శాతం  కాగా, బార్ల  నుంచి ప్రభుత్వానికి 15 శాతం  వాటానే వస్తోందని ఆరోపించింది. అయినా  బార్లకు ఉన్న వెసులుబాటు  వైన్‌ షాపులకు లేవని, బార్లు  రాత్రి 12 గంటల వరకూ నడుస్తున్నాయని కౌంటరిచ్చింది. వైన్స్‌లు మాత్రం రాత్రి 10 గంటలకే మూసివేయాలని  బార్స్‌ అసోసియేషన్‌ అనడం తగదని  వైన్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)