Breaking News

జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం

Published on Wed, 12/03/2025 - 21:57

సాక్షి,  హైదరాబాద్‌: టీసీయూఆర్‌ విస్తరణపై అధికారిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) విస్తరణను ప్రభుత్వం పూర్తి చేసింది. 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. విలీన ప్రక్రియ మార్పులు ఇవ్వాల్టి నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955లో వచ్చిన తాజా ఆర్డినెన్స్‌ల ఆధారంగా విస్తరణకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుండి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో భాగం కానుంది. ప్రాంత విస్తరణపై ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

జీహెచ్‌ఎంసీలో కలిసిన 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జోన్లు కేటాయింపు ఇలా..
చార్మినార్ జోన్: 
1. ఆదిభట్ల 
2. బడంగ్ పేట్ 
3. జల్ పల్లి 
4. శంషాబాద్ 
5. తుర్కయాంజాల్.

శేరిలింగంపల్లి జోన్:
1. బండ్లగూడ జాగీర్ 
2. మణికొండ 
3. నార్సింగి 
4. అమీన్ పూర్ 
5. తెల్లాపూర్

ఎల్ బీ నగర్ జోన్:
1. మీర్ పేట్ 
2. పెద్ద అంబర్ పేట 
3. తుక్కుగూడ 
4. దమ్మాయిగూడ 
5. ఘట్ కేసర్ 
6. పీర్జాదిగూడ 
7. పోచారం

సికింద్రాబాద్ జోన్
1. బోడుప్పల్ 
2. జవహర్ నగర్ 
3. నాగారం 
4. తూంకుంట

కూకట్ పల్లి జోన్:
1. దుండిగల్ 
2. గుండ్లపోచంపల్లి 
3. కొంపల్లి 
4. మేడ్చల్ 
5. నిజాంపేట్ 
6. బొల్లారం.

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)