Breaking News

1,65,65,130 ఇదీ రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య..

Published on Sat, 07/27/2024 - 05:51

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏడాది కాలంలో ఏకంగా 10.88 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి చేరాయి. ఈ సంవత్సరం మే నాటికి రాష్ట్రంలో 1,65,65,130 వాహనాలు ఉన్నట్టు తాజాగా ప్రభుత్వం సోషియో ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ నివేదికలో స్పష్టం చేసింది. బడ్జెట్‌ ప్రతిపాదనలతోపాటు ప్రభుత్వం ఈ నివేదికను శాసనసభకు సమర్పించిన విషయం తెలిసిందే.  గత ఏడాది ఇదే సమయా నికి రాష్ట్రంలో 1,54,77,512 వాహనాలు ఉన్నాయి. క్రమంగా వాటి పెరుగు దలలో వేగం ఎక్కువైందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆ నివేదిక గత మే నెల 31న ఉన్న వివరాలను పొందుపర్చింది. జూలై చివరి నాటికి ఆ సంఖ్యలో కనీసం లక్ష వరకు పెరుగుదల నమోదై ఉంటుందని అంచనా.

ద్విచక్ర వాహనాలదే హవా..
⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో ద్విచక్రవాహనాలదే సింహభాగం. రాష్ట్రంలో 1.21.74,353 స్కూటర్లు, మోటారు సైకిళ్లు, మోపెడ్లు ఉన్నట్టు నివేదిక చెబుతోంది. గతేడాది ఇదే సమయానికి వాటి సంఖ్య 1.13 కోట్లు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది సమయంలో 10 లక్షలను మించి కొత్త వాహనాలు చేరితే, అందులో ద్విచక్రవాహనాలే 8 లక్షల వరకు ఉండటం విశేషం. ఇప్పుడు చాలా కుటుంబాల్లో రెండు ద్విచక్రవాహనాలు ఉండటం సహజంగా మారింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)