Breaking News

ఆపరేషన్‌ కవచ్‌లో 1600 వాహనాలు సీజ్‌

Published on Sun, 12/07/2025 - 09:31

సాక్షి,  హైదరాబాద్‌: నగర పోలీసులు శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘ఆపరేషన్‌ కవచ్‌’ నేపథ్యంలో మొత్తం 1600 వాహనాలు స్వా«దీనం చేసుకున్నట్లు కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ శనివారం ప్రకటించారు. రాత్రి 10.30 గంటల నుంచి 150 ప్రాంతాల్లో ఐదు వేల మంది పోలీసులు ఈ భారీ నాకాబందీ నిర్వహించిన విషయం విదితమే. అనేక ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సజ్జనర్‌ ఆపై బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ నుంచి పర్యవేక్షించారు. నగర వ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్‌ను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన ఆయన పలువురు అధికారులతో పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న సంయుక్త సీసీ తఫ్సీర్‌ ఇక్బాల్‌తోనూ సంప్రదింపులు జరిపారు. 

పోలీసులు మొత్తం 15 వేల వాహనాలను తనిఖీ చేయగా వాటిలో సరైన పత్రాలు లేని 1600 సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా తుకారంగేట్‌ ప్రాంతంలో అర కిలో గంజాయి దొరికింది. మొత్తమ్మీద 105 పెట్టి కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌ ఒక్క రోజుతో ఆగిపోదని భవిష్యత్తులోనూ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సజ్జనర్‌ పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించిన ఐదు వేల మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.  

#

Tags : 1

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?