Breaking News

బడికి వెళ్తానంటే... మేకల కాడికి పంపిస్తుండ్రు

Published on Sun, 11/09/2025 - 07:00

మెదక్ జిల్లా (నర్సాపూర్‌): భుజానికి సద్దన్నం కట్టుకొని మేకలు మేపుతున్న ఈ ఫొటోలో కనిపిస్తున్న 15 ఏళ్ల బాలుడు మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేటకు చెందిన డాకె మధు. రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం 7వ తరగతి చదువుతున్నాడు. అందరి పిల్లలలాగే పాఠశాలకు వెళ్తుండేవాడు. తండ్రి సాయిలు మేకలు మేపుతూ ఉండేవాడు. మద్యానికి బానిసైన సాయిలు మేకలు మేపడం మానేసి కొడుకును మేకల కాపరిగా మార్చాడు.

తాను మేకల వద్దకు వెళ్లనని.. బడికి వెళ్లి చదువుకుంటానంటూ ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా బెదిరిస్తున్నాడు. బాలుడి తాత బీరప్ప మనవడిని పాఠశాలకు పంపించమని మొరపెట్టుకున్నా తండ్రి వినడం లేదు. ఈ క్రమంలో శనివారం అటుగా వెళ్లిన ‘సాక్షి’ప్రతినిధి మధుతో పాటు అతడి తాతను పలకరించగా ఈ విషయం తెలిసింది. బాలుడు ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాఠశాలకు పంపించేలా చూడండి అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. 

 

 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)