Breaking News

శభాష్‌.. అయిలయ్య

Published on Mon, 11/17/2025 - 11:03

కరీంనగర్ జిల్లా: ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినప్పటికీ ఒక మహిళకు సుఖప్రసవం చేసిన కరీంనగర్‌ జిల్లా వీణవంక 108 సిబ్బందిపై అభినందనలు కురుస్తున్నాయి. తల్లీబిడ్డను క్షేమంగా ఆస్పత్రిలో చేర్చారు. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం సీతారాంపల్లికి చెందిన చిర్రకుంట మౌనిక (22) తొలిసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆదివారం పురిటి నొప్పులు రావడంతోపాటు.. ప్లేట్‌లెట్స్‌ 39 వేలకు పడిపోయినందున హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. 

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వీణవంకకు చెందిన 108 అంబులెన్స్‌లో హనుమకొండకు బయల్దేరారు. మార్గమధ్యలో మౌనికకు నొప్పులు తీవ్రమయ్యాయి. బిడ్డ కాళ్లు బయటికి వచ్చినా.. తల ఇరుక్కుపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఈఎంటీ బక్కతట్ల అయిలయ్య చాకచక్యంగా వ్యవహరించి ఆమెకు పురుడు పోశాడు. అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా హనుమకొండలోని జీఎంహెచ్‌ ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలి భర్త వంశీ.. 108 ఉద్యోగి అయిలయ్యతోపాటు పైలట్‌ శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)