Breaking News

వ్యాపారుల మధ్య పోటీ.. రూ.100కే కిలో చికెన్‌

Published on Mon, 10/13/2025 - 11:46

కర్నూలు జిల్లా: ఇద్దరు వ్యాపారస్తుల మధ్య నెలకొన్న పోటీతో ఆదివారం చికెన్‌ చౌక ధరకు లభించింది. కోడుమూరులోని బళ్లారి రోడ్డులో ఇటీవల కర్నూలుకు చెందిన ఓ వ్యాపారి నూతనంగా చికెన్‌ వ్యాపారం ప్రారంభించాడు. తన వ్యాపారం వృద్ధి చేసుకునేందుకు మార్కెట్‌ రేటు కంటే తక్కువకు చికెన్‌ అమ్మకాలను చేపట్టాడు. దీంతో అప్పటికే చికెన్‌ వ్యాపారం చేస్తున్న మరో వ్యాపారి కూడా ఆ వ్యాపారి ఇచ్చే రేటు కంటే తక్కువగా చికెన్‌ అమ్ముతూ వస్తున్నాడు. 

ఈ క్రమంలో ఆదివారం కర్నూలుకు చెందిన వ్యాపారి కిలో చికెన్‌ రూ.110 పెట్టగా, స్థానిక పాత వ్యాపారి రూ.10 తగ్గించి రూ.100కే కిలో చికెన్‌ అంటూ బోర్డు పెట్టాడు. దీంతో జనం బారులు తీరారు. పట్టణ వాసులతో పాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం కోడుమూరుకు వచ్చి చికెన్‌ కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్‌ ధర రూ.180 పలుకుతుండగా, స్కిన్‌ లెస్‌ చికెన్‌ రూ.200 పలుకుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)