మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
Published on Thu, 06/15/2023 - 16:34
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాసెట్-2023 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ రిజల్ట్స్‌ను గురువారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ న్యాయ కళాశాలల్లోని మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుతో పాటు పీజీ ఎల్ఎల్ఎం కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ మే 25వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా.. 43,692 మంది దరఖాస్తు చేసుకోగా 36,218 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
☛ TS LAWCET-2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..
#
Tags : 1