Breaking News

యూట్యూబ్‌లో అదిరిపోయే మరో ఫీచర్‌

Published on Thu, 06/13/2024 - 10:27

యూట్యూబ్‌.. ఈ యాప్‌ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన యూట్యూబ్‌.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్‌లో మరో ఫీచర్‌ దర్శనవివ్వనుంది. అది యూజర్స్‌కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు.  

గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇన్‌స్టాల్‌ అయి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్‌ కలిగిన యూట్యూబ్‌ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.

త్వరలో యూట్యూబ్‌లో గూగుల్ లెన్స్ బటన్‌ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్‌ ఫోను వినియోగదారులు గూగుల్‌ లెన్స్‌ బటన్‌ ఉపయోగించడం ద్వారా టైప్‌ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్‌ యాప్‌ అప్‌డేట్‌లో గూగుల్‌ లెన్స్‌ బటన్‌ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్‌ యూజర్స్‌ ఫోనులోని‌ మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది. 

#

Tags : 1

Videos

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు