Breaking News

చైనా నుంచి తొలిసారి...

Published on Wed, 05/07/2025 - 12:20

ఫెఫీల్డ్‌ (ఇంగ్లండ్‌): బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్, డైవింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశాల్లో ఎంతోమంది ప్రపంచ చాంపియన్‌లను అందించిన చైనా నుంచి తాజాగా ప్రొఫెషనల్‌ స్నూకర్‌ క్రీడాంశంలో తొలిసారి విశ్వవిజేత అవతరించాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ ప్రొఫెషనల్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన 28 ఏళ్ల జావో జిన్‌టాంగ్‌ మొదటిసారి చాంపియన్‌గా నిలిచాడు. ‘బెస్ట్‌ ఆఫ్‌ 35’ ఫ్రేమ్స్‌ పద్ధతిలో రెండు రోజులపాటు జరిగిన ఫైనల్లో క్వాలిఫయర్‌ జావో జిన్‌టాంగ్‌ 18–12 ఫ్రేమ్‌ల తేడాతో వేల్స్‌కు చెందిన మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌ మార్క్‌ విలియమ్స్‌పై విజయం సాధించాడు. జావో జిన్‌టాంగ్‌ 141–0, 100–38, 47–44, 28–66, 77–49, 71–61, 119–0, 95–0, 0–86, 8–65, 85–9, 74–0, 14–62, 0–72, 96–23, 71–63, 43–71, 76–5, 18–66, 65–7, 85–45, 104–1, 14–84, 79–26, 63–36, 30–101, 1–62, 6–96, 0–73, 110–8 స్కోరుతో 50 ఏళ్ల విలియమ్స్‌ను ఓడించాడు. విజేత జిన్‌టాంగ్‌కు 5,00,000 పౌండ్‌లు (రూ. 5 కోట్ల 63 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)