Breaking News

చోళా చీఫ్స్‌ను గెలిపించిన యుక్తశ్రీ

Published on Fri, 10/16/2026 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–2లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఎట్టకేలకు చోళా చీఫ్స్‌ విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చోళా ‘షూటౌట్‌’లో పృథ్వీరాజ్‌ యోధాస్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 4–4 (76–72, 78–77, 73–75, 74–77)తో సమంగా నిలిచాయి. అయితే షూటౌట్‌లో చీఫ్స్‌ 2–0తో నెగ్గి పైచేయి సాధించింది. జట్టు ఆర్చర్లు కొండపావులూరి యుక్తశ్రీ, అలెజాండ్రా యుస్‌క్వినో సరిగ్గా ‘గోల్డెన్‌  x ’ రింగ్‌లో బాణాలను కొట్టి తమ జట్టును గెలిపించారు. 

రెండో మ్యాచ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ 6–2 (77–65, 75–66, 73–76, 77–74) స్కోరుతో లీగ్‌ టాపర్‌ మైటీ మరాఠాస్‌పై విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో చేరో ఆర్చర్స్‌ 6–0 (76–73, 77–76, 75–74)తో కాకతీయ నైట్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌ దశలో ప్రతీ జట్టు మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేడు జరిగే పోరులో రాజ్‌పుతానా రాయల్స్‌తో చోళా చీఫ్స్, కాకతీయ నైట్స్‌తో పృథ్వీరాజ్‌ యోధాస్, మైటీ మరాఠాస్‌తో చేరో ఆర్చర్స్‌ తలపడతాయి.   
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)