Breaking News

గుజరాత్‌ కెప్టెన్‌ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్‌

Published on Thu, 03/09/2023 - 10:45

మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యూపీఎల్‌) అరంగేట్రం సీజన్‌ (2023) తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ జెయింట్స్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌, ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌/వికెట్‌కీపర్‌ బెత్‌ మూనీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడి, ఆతర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లకు (యూపీ వారియర్జ్‌, ఆర్సీబీ)దూరంగా ఉంది. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో మూనీ సీజన్‌ మొత్తానికే దూరమైంది.

దీంతో ఆమె స్థానాన్ని సౌతాఫ్రికా ఓపెనర్‌ లారా వొల్వార్ట్‌తో భర్తీ చేసింది యాజమాన్యం. జెయింట్స్‌ మూనీని బేస్‌ ధర 30 లక్షలకు సొంతం చేసుకుంది. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న వొల్వార్ట్‌.. మార్చి 11 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సమయానికి అందుబాటులో ఉంటుందని సమాచారం.

ప్రస్తుతానికి మూనీ గైర్హాజరీలో కెప్టెన్‌గా స్నేహ్‌ రాణా, వికెట్‌కీపర్‌గా సుష్మా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూనీని వేలంలో గుజరాత్‌ జెయింట్స్‌ 2 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. ​మరోవైపు గాయపడిన ఆల్‌రౌండర్‌ లక్ష్మీ యాదవ్‌ స్థానంలో శివాలి షిండేను భర్తీ చేసుకుంది యూపీ వారియర్జ్‌ యాజమాన్యం. మహారాష్ట్రలోని ​కొల్హాపూర్‌కు చెందిన 26 ఏళ్ల శివాలి.. మహారాష్ట్ర, ఇండియా ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. 

మార్చి 9 నాటికి డబ్ల్యూపీఎల్‌ పాయింట్ల పట్టిక ఇలా ఉంది..

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)