దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌..

Published on Wed, 10/02/2024 - 09:04

మ‌హిళ‌ల‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 సన్నాహాల్లో భాగంగా జ‌రిగిన‌ వార్మ‌ప్ మ్యాచ్‌ల్లో భార‌త జ‌ట్టు అద‌ర‌గొట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్ధులను భార‌త్ చిత్తు చేసింది. మంగ‌ళ‌వారం దుబాయ్ వేదిక‌గా దక్షిణాఫ్రికాతో జ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ (35 నాటౌట్‌; 2 ఫోర్లు), రిచా ఘోష్‌ (36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్‌ (30; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొగా ఖాక 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. 

సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో లారా వోల్వార్డ్ట్(29) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. భార‌త బౌల‌ర్ల‌లో ఆశా శోభ‌నా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. దీప్తి శ‌ర్మ, శ్రేయంకా పాటిల్‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ త‌లా రెండు వికెట్లు సాధించారు. ఇక ప్రధాన టోర్నీ ఆక్టోబర్3  నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..
 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)