Breaking News

వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్‌ కోహ్లి.. టాప్‌-5లోకి ఎం‍ట్రీ

Published on Wed, 01/18/2023 - 11:55

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అదరగొట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన విరాట్‌ కోహ్లి.. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 283 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి​..  సిరీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక రాబోయే న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్‌ డికాక్‌, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్‌ను వెనుక్కి నెట్టి రెండో ర్యాంక్‌కు చేరే అవకాశం ఉంది. టాప్‌ ర్యాంక్‌లో  887 పాయింట్లతో  పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కొనసాగుతున్నాడు.

కాగా కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్‌ ఉంది. విరాట్‌ ఇదే ఫామ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తే బాబర్‌ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు. మరోవైపు మహ్మద్‌ సిరాజ్‌ కూడా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సిరాజ్‌ సాధించాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్‌.. మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
చదవండి: ఆటో డ్రైవర్‌ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్‌ మాటలు వింటే..

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి