IND Vs AUS: అ‍య్యో కోహ్లి.. అస్సలు ఊహించలేదు! షాకింగ్‌ రియాక్షన్‌

Published on Sun, 11/19/2023 - 18:27

వన్డే ప్రపంచకప్‌-2023 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(54), కేఎల్‌ రాహుల్‌(66), రోహిత్‌ శర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌(4), శ్రేయస్‌ అయ్యర్‌(4), రవీంద్ర జడేజా(9) తీవ్ర నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్‌,కమ్మిన్స్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు మాక్స్‌వెల్‌, జంపా చెరో వికెట్‌ సాధించారు. 

కోహ్లి షాకింగ్‌ రియాక్షన్‌..
కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ ఔటైన తర్వాత విరాట్‌ కోహ్లి.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే 54 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడుతున్న కోహ్లి.. ఊహించని రీతిలో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌ 29 ఓవర్‌లో మూడో బంతిని కమ్మిన్స్‌ షర్ట్‌ ఆఫ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు.

ఈ క్రమంలో కోహ్లి ఆఫ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని సంప్ట్స్‌ను గిరాటేసింది. దీంతో విరాట్‌ కోహ్లి షాక్‌తో కాసేపు క్రీజులో అలా ఉండిపోయాడు. నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)