Breaking News

కోహ్లిని ఔట్‌ చేశాడు.. గిఫ్ట్‌ కొట్టేశాడు! వీడియో వైరల్‌

Published on Mon, 11/13/2023 - 15:28

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుసగా 9వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్‌ అనంతరం టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి తన మంచిమనసును చాటు కున్నాడు. కోహ్లి తన సంతకం చేసిన జెర్సీని వాన్ డెర్ మెర్వేకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.

జెర్సీని ఇచ్చి నవ్వుతూ అతడిని కోహ్లి అలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. డచ్‌ ఆటగాళ్లు కూడా భారత అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌ 2009, 2010 సీజన్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరపున కోహ్లి, వాన్ డెర్ మెర్వే కలిసి ఆడారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం బంధం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లిని వాన్ డెర్ మెర్వే క్లీన్‌ బౌల్డ్‌ చేయడం విశేషం.
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌ అత్యుత్తమ జట్టు ఇదే.. కెప్టెన్‌గా కోహ్లి! రోహిత్‌కు నో ఛాన్స్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)