Breaking News

విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్‌ రికార్డు బద్దలు

Published on Thu, 09/28/2023 - 12:45

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి.. మూడో వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైనప్పటికీ కోహ్లి మాత్రం అద్బుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 56 పరుగులు చేశాడు.

హాఫ్‌ సెంచరీతో మెరిసిన కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన మూడో ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ఇప్పటవరకు 269 ఇన్సింగ్స్‌లు ఆడిన కోహ్లి.. 113 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(112) పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో పాంటింగ్‌ రికార్డును కింగ్‌ కోహ్లి ‍బ్రేక్‌ చేశాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్(145) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్‌ కుమార్ సంగక్కర(118) ఉన్నాడు. అంతేకాకుండా వన్డేల్లో నాన్‌ ఓపెనర్‌గా అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు చేసిన  కుమార్ సంగక్కర(112) రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇప్పటివరకు నాన్‌ ఓపెనర్‌గా వచ్చి కోహ్లి కూడా 112 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. 
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌..

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?