Breaking News

అల్టిమేట్‌ టీటీ లీగ్‌.. దబంగ్‌ ఢిల్లీ తరఫున బరిలోకి ఆకుల శ్రీజ

Published on Thu, 07/13/2023 - 09:59

Ultimate TT League 2023- పుణే: మూడేళ్ల తర్వాత అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) లీగ్‌ నాలుగో సీజన్‌కు గురువారం(జూలై 13) తెర లేవనుంది. మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. చెన్నై లయన్స్, దబంగ్‌ ఢిల్లీ, పుణేరి పల్టన్, యు ముంబా, బెంగళూరు స్మాషర్స్, గోవా చాలెంజర్స్‌ ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి. ఇక ఈనెల 30న ఫైనల్‌తో లీగ్‌ ముగుస్తుంది.

తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ దబంగ్‌ ఢిల్లీ తరఫున, సూరావజ్జుల స్నేహిత్‌ పుణేరి పల్టన్‌ తరఫున ఆడుతున్నారు. తొలిరోజు చెన్నై లయన్స్‌తో పుణేరి పల్టన్‌ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్‌లను స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.   

జ్ఞానేశ్వరికి స్వర్ణ పతకం 
కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల 49 కేజీల విభాగంలో భారత ప్లేయర్‌ జ్ఞానేశ్వరి యాదవ్‌ స్వర్ణ పతకం సాధించింద. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జ్ఞానేశ్వరి మొత్తం 176 కేజీలు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది.

గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌కే చెందిన జిలీ దలబెహెరా రజత పతకం గెలిచింది. మహిళల 45 కేజీల విభాగంలో కోమల్‌... పురుషుల 55 కేజీల విభాగంలో ముకుంద్‌ అహిర్‌ భారత్‌కు స్వర్ణ పతకాలు అందించారు.    

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)