Breaking News

చరిత్ర సృష్టించిన ట్రావిస్‌ హెడ్‌.. రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు

Published on Sat, 10/28/2023 - 15:13

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసం​ సృష్టించాడు. తన మొదటి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లోనే హెడ్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 59 బంతుల్లోనే హెడ్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు.

సెంచరీతో చెలరేగిన హెడ్‌ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో రోహిత్‌ రికార్డును హెడ్‌ బ్రేక్‌ చేశాడు.
చదవండి: WC 2023: ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్‌ సెమీస్‌ చేరే ఛాన్స్‌! ఎలా అంటే..?

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి