Breaking News

ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే?

Published on Tue, 07/11/2023 - 10:31

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023​​కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఖారారు చేయడంతో.. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు తమ వ్యహాలను రచించడం మొదలుపెట్టేశాయి. ఈ మెగా టోర్నీ భారత్‌లోని పది వేదికల్లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనుంది.

అహ్మదాబాద్‌ వేదికగా ఆక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్‌ విషయానికి వస్తే... అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం క్రికెట్‌ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూసే దాయాదుల పోరు అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగనుంది.

ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్..
ఇక ఈ మెగా ఈవెంట్‌కు అతిథ్యం ఇవ్వనున్న వేదికలలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ ఒకటి.  ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఐదు లీగ్‌ మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్‌-2 కూడా జరగనుంది. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా షెడ్యూల్ చేయబడిన అన్ని మ్యాచ్‌ల ధరలు రూ. 650 నుండి రూ. 3000 వరకు ఉంటాయి.

బంగ్లాదేశ్ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ.650.

D మరియు H బ్లాక్‌లకు రూ.1000.

B, C, K, L బ్లాక్‌లకు రూ.1500.

ఇంగ్లండ్ vs పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ.800.

డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200

సి, కె, బ్లాక్‌లు రూ.2000

BL బ్లాక్‌లు రూ.2200

బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ.800

డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200

సి, కె, బ్లాక్‌లు రూ.2000

BL బ్లాక్‌లు రూ.2200

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ. 900.

డి, హెచ్ బ్లాక్‌లు రూ.1500

సి, కె, బ్లాక్‌లు రూ.2500


BL బ్లాక్‌లు రూ.3000

సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ. 900.

డి, హెచ్ బ్లాక్‌లు రూ.1500.

సి, కె, బ్లాక్‌లు రూ.2500.

BL బ్లాక్‌లు రూ.3000.
చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్‌'.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)