Breaking News

‘బ్రిస్బేన్‌’తో జొకోవిచ్‌ సీజన్‌ మొదలు

Published on Thu, 12/05/2024 - 03:31

బెల్‌గ్రేడ్‌: కొత్త ఏడాదిలో మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటకు టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సిద్ధమయ్యాడు. జనవరి 12 నుంచి జరిగే సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ లక్ష్యంగా బరిలోకి దిగనున్న జొకోవిచ్‌... దానికి ముందు మరో టోర్నీతో తన సీజన్‌ మొదలు పెడుతున్నాడు. 

డిసెంబర్‌ 29 నుంచి జనవరి 5 వరకు జరిగే బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ఆడతాడు. 2009 తర్వాత అతను ఈ టోర్నీలో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జొకోవిచ్‌తో పాటు దిమిత్రోవ్, రూన్, టియాఫో, కిరియోస్‌ తదితర అగ్రశ్రేణి ఆటగాళ్లు బ్రిస్బేన్‌ టోర్నీలో పాల్గొంటున్నారు. 

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ను 10 సార్లు గెలిచిన జొకోవిచ్‌ మరోసారి టైటిల్‌ సాధిస్తే రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ అతని ఖాతాలో చేరుతుంది. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)