Breaking News

భారత లాయర్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా సునీల్‌ గౌడ్‌

Published on Sun, 01/11/2026 - 10:51

సాక్షి, హైదరాబాద్‌: భారత లాయర్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా తెలంగాణ హైకోర్టుకు చెందిన సునీల్‌ గౌడ్‌ ఎంపికయ్యారు. శనివారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఢిల్లీ హైకోర్టుకు చెందిన కుల్దీప్‌ పరిహార్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాగా... సునీల్‌ గౌడ్‌ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

వేలు మురుగన్‌ (తమిళనాడు హై కోర్టు), ఆదిత్య చౌదరి (సుప్రీంకోర్టు) ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాగా... కేరళ హైకోర్టుకు చెందిన నవీన్‌ సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కర్ణాటక లాయర్‌ సునీల్‌ కోశాధికారిగా ఎన్నిక కాగా... అజయ్‌ (పంజాబ్, హరియాణా హై కోర్టు), రాహుల్‌ (అలహాబాద్‌ హై కోర్టు) ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)