Breaking News

సుమీత్‌ నగాల్‌ అవుట్‌...

Published on Tue, 01/03/2023 - 10:12

పుణే: దేశంలోని ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్‌ మహారాష్ట్రలో భారత ఆటగాడు సుమీత్‌ నగాల్‌ పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఫిలిప్‌ క్రజినోవిచ్‌ (సెర్బియా) 6–4, 4–6, 6–4 స్కోరుతో నగాల్‌పై విజయం సాధించాడు.

2 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ‘వైల్డ్‌ కార్డ్‌’ సుమీత్‌ తీవ్రంగా పోరాడినా లాభం లేకపోయింది. క్రజినోవిచ్‌ 8 ఏస్‌లు కొట్టగా, నగాల్‌ 3 ఏస్‌లు నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మైకేల్‌ మో 6–2, 6–4 స్కోరుతో 15 ఏళ్ల భారత సంచలనం మానస్‌ ధమ్నేపై విజయం సాధించాడు. 

ఇది కూడా చదవండి: ఫైనల్లో శివ థాపా 
జాతీయ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్టార్‌ బాక్సర్‌ శివ థాపా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సార్లు ఆసియా పతకాలు సాధించిన అస్సాం బాక్సర్‌ థాపా... 63.5 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జస్వీందర్‌ సింగ్‌ (ఢిల్లీ)ని తన నాకౌట్‌ పంచ్‌తో చిత్తు చేశాడు. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం సాధించిన రోహిత్‌ టోకస్‌ (రైల్వేస్‌) కూడా 5–0తో జై సింగ్‌ (ఛత్తీస్‌గఢ్‌)పై ఘన విజయం సాధించాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)