Breaking News

తరుణ్‌ ఓటమి

Published on Fri, 07/31/2026 - 04:09

తైపీ సిటీ: తైపీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తరుణ్‌ 15–21, 16–21తో భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జి చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత అగ్రశ్రేణి ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 9–21, 19–21తో జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. 

మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అన్‌మోల్‌ ఖరబ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో తన్వీ 21–17, 22–20తో థలిత రమధాని వీర్యవాన్‌ (ఇండోనేసియా)పై, ఉన్నతి 21–19, 21–12తో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌పై గెలిచారు. దేవిక 21–16, 21–15తో ని కడెక్‌ ధిండా అమర్త్య ప్రతివి (ఇండోనేసియా)ను ఓడించింది. అన్‌మోల్‌ 10–21, 20–22తో లిన్‌ సియాంగ్‌ టి (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.  

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)