Breaking News

టీ20 వరల్డ్‌కప్‌-2024కు పాకిస్తాన్‌ జట్టు ప్రకటన..

Published on Fri, 05/24/2024 - 21:46

అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు బాబ‌ర్ ఆజం సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. అదే విధంగా రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్న  మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంల‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్కింది. 

అయితే ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు జ‌ట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ జ‌ట్టులో భాగమైన  ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘా,ఫాస్ట్ బౌలర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌ల‌ను సైతం ఈ పొట్టి ప్రపంచ‌క‌ప్‌న‌కు ఎంపిక చేయ‌లేదు. 

అంతేకాకుండా ఈ మెగా టోర్నీకి పాక్ సెల‌క్ష‌న్ క‌మిటీ రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు పాకిస్తాన్ జ‌ట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్  అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)