Breaking News

అఫ్గానిస్తాన్‌ శుభారంభం.. ఉగండా చిత్తు

Published on Tue, 06/04/2024 - 10:40

టీ20 వరల్డ్‌కప్‌-2024లో అఫ్గానిస్తాన్‌ బోణీ కొట్టింది. గయనా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అఫ్గాన్‌ అదరగొట్టింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్టానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రెహ్మతుల్లా గుర్భాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌  విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.

గుర్భాజ్‌(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్‌(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు.

తొలి వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్‌ సాధించారు.

ఐదేసిన ఫారూఖీ..
184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  ఉగండా.. అఫ్గానీ బౌలర్ల దాటికి 58 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్‌ పేసర్‌ ఫజల్హక్ ఫారూఖీ దాటికి పసికూన ఉగండా విలవిల్లాడింది. 

ఫారూఖీ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. నవీన్‌ ఉల్‌ హాక్‌, రషీద్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఉంగండా బ్యాటర్లలో ఒబుయా(14) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)