Breaking News

T20 World Cup 2021 Final Nz Vs Aus: ఈసారి ఎవరు గెలిచినా..

Published on Fri, 11/12/2021 - 08:26

T20 World Cup 2021 Final New Zealand Vs Australia: ‘ట్రాన్స్‌ టాస్మన్‌’ జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరడంతో టి20 ప్రపంచ కప్‌లో కొత్త జట్టు చాంపియన్‌గా నిలవడం ఖాయమైంది. ఆస్ట్రేలియా ఐదు సార్లు వన్డే వరల్డ్‌ కప్‌ సాధించినా 2007నుంచి టి20 వరల్డ్‌ కప్‌ ఆ టీమ్‌ను ఊరిస్తూనే ఉంది. 2010లో ఫైనల్‌ చేరిన ఆసీస్‌...తుది పోరులో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది.

మరో వైపు న్యూజిలాండ్‌కు టి20 ప్రపంచ కప్‌లో ఇదే తొలి ఫైనల్‌. 2015, 2019 వన్డే వరల్డ్‌ కప్‌లలో ఫైనల్‌ చేరినా... ఓటమికి పరిమితమైన కివీస్‌ తొలి ప్రపంచ కప్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. జూన్‌లోనే టెస్టు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన ఐదు నెలల వ్యవధిలో మరో ఫార్మాట్‌లో విజేతగా నిలిస్తే అది గొప్ప ఘనతగా భావించవచ్చు! ఇక తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ను.. రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. దాయాది జట్లు రెండూ కూడా ప్రత్యర్థులను ఐదు వికెట్ల తేడాతో ఓడించి మరీ తుది పోరుకు అర్హత సాధించడం విశేషం.

సెమీ ఫైనల్‌ స్కోర్లు: ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌
ఇంగ్లండ్‌- 166/4 (20)
న్యూజిలాండ్‌- 167/5 (19)

ఆస్ట్రేలియా వర్సెస్‌ పాకిస్తాన్‌
పాకిస్తాన్‌- 176/4 (20)
ఆస్ట్రేలియా- 177/5 (19)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: T20 World Cup: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)