అద్బుత దృశ్యం.. ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న భారత దిగ్గజం

Published on Sun, 05/14/2023 - 23:57

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే, కేకేఆర్‌ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ధోనిని ఆటోగ్రాఫ్‌ అడగడం ఆసక్తి కలిగించింది. ఈ అద్బుతం సీఎస్‌కే, కేకేఆర్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత జరిగింది.


Photo: IPL Twitter

ధోని అభిమానానికి ముచ్చటపడిన సునీల్‌ గావస్కర్‌ స్వయంగా అతని వద్దకు ఆటోగ్రాఫ్‌ అడిగాడు. ఒక దిగ్గజ క్రికెటర్‌ ఆటోగ్రాఫ్‌ అడిగితే ధోని కాదంటాడా చెప్పండి. సునీల్‌ గావస్కర్‌ షర్ట్‌ ముందుబాగంలోనే ధోని తన ఆటోగ్రాఫ్‌ ఇవ్వడం.. ఆ తర్వాత ధోనిని సునీల్‌ గావస్కర్‌ మనస్పూర్తిగా హత్తుకోవడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


Photo: IPL Twitter

అంతకముందు కేకేఆర్‌ ఆటగాడు రింకూ సింగ్‌ కూడా ధోని ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచే ధోని ఆట చూస్తూ పెరిగిన రింకూ సింగ్‌.. ఇవాళ తన అభిమాన ఆటగాడికి ప్రత్యర్థిగా ఆడడమే గాక ఫిఫ్టీతో మెరిసి కేకేఆర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం తన అభిమాన ఆటగాడిని కలుసుకున్న రింకూ సింగ్‌ ధోనితో ముచ్చటించాడు. ధోని ఇచ్చిన విలువైన సలహాలను శ్రద్దగా విన్నాడు. అనంతరం తన జెర్సీపై ధోని ఆటోగ్రాఫ్‌ను పెట్టించుకున్నాడు.

చదవండి: 'అరె లొల్లి సల్లగుండ'..  ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)